యాహూ తెలుగు వెబ్ సైట్ ...
చెన్నై (ఏజెన్సీ), శనివారం, 29 మార్చి 2008 ( 13:07 IST )
రాష్ట్రాన్ని మూడుగా విభజించడం శ్రేయస్కరమేనా అనే అంశంపై ఆన్‌లైన్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరించనున్నట్టు ఇండియన్ తెలుగు అసోసియేషన్ ప్రకటించింది. రాజకీయ నేతలు తమ అభిప్రాయాలను ప్రజాభిప్రాయాలుగా చెబుతున్నందున తాము ఈ అభిప్రాయ సేకరణ జరపాలని నిర్ణయించామని తెలిపింది.
ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు నగేశ్ చెన్నైలో ఓ ప్రకటన విడుదల చేస్తూ తమ వెబ్‌సైట్ www.indiantelugu.com లో ప్రవేశించడం ద్వారా ఈ అభిప్రాయ సేకరణలో పాల్గొనవచ్చన్నారు. మైక్రోపోల్ ద్వారా నిర్వహిస్తున్న ఈ పోల్ ఫలితాన్ని మే1న విడుదల చేస్తామని వెల్లడించారు.
తెలుగు వారు ఎక్కడ నివసిస్తున్నారనే విషయంతో నిమిత్తం లేకుండా వారి అభిప్రాయాలను సేకరించేలా ఈ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవర్నీ ఇబ్బంది పెట్టాలనే ఉద్ధేశంతో తాము ఈ అభిప్రాయ సేకరణ జరపడం లేదన్నారు.
Sunday, March 30, 2008
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site manalati bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.
Good Piece of Information Telugu Blogs Baaga ne Maintain Chestunnaru Keep it Up
Teluguwap,Telugu4u,
Tollywood,Tollywood Updates , Movie Reviews
what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
my youtube channel garam chai:www.youtube.com/garamchai
Great info
అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చలనచిత్రాలు part-1...
https://bit.ly/2w2iqpN
Post a Comment